ముస్తాబాద్, ఫిబ్రవరి 22 24/7న్యూస్ ప్రతినిధి): మండల అభివృద్ధి వనరుల కేంద్రంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం సిఆర్ పి ల డైరీ మరియు సమగ్ర శిక్ష జెఎసి క్యాలండర్ లను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యన్, రాజిరెడ్డి, ముస్తాబాద్ కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు, యస్. రాధాకిషన్ రావు పోతగల్ కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు యన్. రాజేశ్వరి, గూడెం కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు, జిల్లా సమగ్ర శిక్ష జేఏసి అధ్యక్షులు తుమ్మ రాజేందర్, సిఅర్ సిలు దేవరాజు, రాజు, పరశురాం, జయంతి యంఐయస్ సిఓ రమాదేవి, మరియు సాయికుమార్ లు పాల్గొన్నారు.
