అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు, ఈ రోజున మందమర్రి మండల పరిధిలోని క్యతన పల్లి మున్సిపాలిటీ గద్దేరగడి లో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ 8 వ వార్డు మహిళ సోదరిమనులు అంగ రంగవైభవంగ సంతోషంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలో వార్డు సభ్యులు కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు.
