కేశపట్నం ఎమ్మార్వో ను కలిసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు
ఈరోజు కేశపట్నం మండల ఎమ్మార్వో జోగినపల్లి అనుపమ రావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఇందులో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు తూములశ్యామ్ రావు చౌడమల్ల వీరస్వామి నాంపల్లిశ్రీధర్ ప్రవీణ్ వివిధ గ్రామాల సర్పంచులు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గారు వచ్చినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
