ముస్తాబాద్, ఫిబ్రవరి 6 (24/7న్యూస్ ప్రతినిధి) చిగోడు గ్రామానికి చెందిన గున్నాల రమేష్ గౌడ్ అనునాదం తన ఇంటిలో ఎలాంటి అనుమతులు లేకుండా లిక్కర్ బెల్ట్ షాపు జరుపుతుండగా ఎస్సై పట్టుకొని అతనివద్ద నుండి 35,250 రూపాయల విలువ గల మద్యంను స్వాధీన పరుచుకున్నామని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.




