ప్రాంతీయం

అధ్యక్షుడు గా బెల్దే సంతోష్ ఎన్నిక

108 Views

లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు గా బెల్దే సంతోష్ ఎన్నిక

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జులై 1

సిద్దిపేట జిల్లా గజ్వేల్  లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు గా ఎన్నికైన ఆర్యవైశ్య నాయకుడు బెల్దే సంతోష్ ఈ సందర్భంగా సోమవారం గజ్వేల్ లో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు బెల్దే సంతోష్ కు శాలువా కప్పి అభినందనలు తెలిపిన అనంతరం  మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవలని విస్తృత పరచాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ ఆధ్వర్యంలో నిరుపేదలకు అండగా ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ నూతనంగా ఎన్నికైన లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు బల్దే సంతోష్,సెక్రటరీ మల్లేశం, ట్రెజరర్ సూర్యరావును అభినందించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య,భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ డాక్టర్ లింగం, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ సుభాష్ చంద్రబోస్,లయన్ పరమేశ్వర చారి, లయన్ దొంతుల సత్యనారాయణ,లయన్ గుడాల రాధాకృష్ణ,తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found