శ్రీరంగాపూర్ జనవరి 30:జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి.
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం రంగాపూర్ మండల అధ్యక్షుడు బి. రాములు యాదవ్ ఆధ్వరంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు అందించిన మహనీయుడు అని అన్నారు.
ఈ కార్యక్రమంలోశ్రీరంగాపూర్ టాన్ అధ్యక్షుడు బి. గోవింద్, ఉపాధ్యక్షులు బి .విష్ణు ముదిరాజ్ రామచంద్రి, రైతు కమిటీ అధ్యక్షుడు పి. రాములు యాదవ్, మదిలేటి,. శీను ఎలక్ట్రానిక్, రామరాజు, నారాయణ, యూత్ కాంగ్రెస్ నాయకులు గంగాధర్ యాదవ్ వెంకటాపూర్ శంకర్ ప్రసాద్ నాయుడు, శ్రీనివాస్ గౌడ్ జానంపేట ఇమ్రాన్, అంజి, షేరుపల్లి వెంకటేశ్వర్లు, నాసంపల్లె భీమన్న, సోషల్ మీడియా సొప్పరి రమేష్, చింతలయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..