జగిత్యాల జనవరి 30:జగిత్యాల రూరల్ మండల లక్ష్మీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్ధాపనలు చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ …
1. ఎంజిఎన్ఆర్ఇఎస్ నిధులు 20లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది..
2.జిల్లా పరిషత్ నిధులు 3లక్షల 50వేల తో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడకు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది..
3. సిడిపి నిధులు 6 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..
4.గంగమ్మ ఆలయం వద్ద సీడీపీఓ& డి ఎం ఎఫ్ టి నిధులు 7లక్షలతో బతుకమ్మ ఘాట్,సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది…
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెరుకు జాన్,ఎంపీటీసీ సునీతలక్ష్మణ్,ఉప సర్పంచ్ రఘు,మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం,గ్రామశాక అద్యక్షుడు సత్తి రెడ్డి,ఆత్మ చైర్మెన్ రాజీ రెడ్డి,ఎంపిడిఓ రాజేశ్వరి,నాయకులు చంద్ర రెడ్డి,పురిపాటి రాజీ రెడ్డి,రాజేశం,సత్యం,రమేష్,నరేందర్,వినీత్,రవి,మనోహర్,వంశీబాబు, సర్పంచ్లు గుడిసెల గంగాధర్,బొడ్డు దామోదర్,మహేశ్వర్ రావు,రజిత శేకర్, ఏఈ రాజమల్లయ్య,ఎంపీఓ రవి బాబు,గ్రామ నాయకులు,వార్డ్ సభ్యులు,గ్రామ మండల నాయకులు ఆధికారులు తదితరులు పాల్గొన్నారు…




