మే 15 సోమవారం (ts తెలుగు న్యూస్)
మన్నే శ్రీనివాస్ దాసర్ల పల్లి:
గజ్వేల్ నియోజకవర్గం లో మూడోసారి హైట్రిక్ కొట్టబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి
కెసిఆర్ అఖండ మెజార్టీతో ఈసారి గెలుపొందడం అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఈమధ్య గద్దరు వస్తాడని కొందరు చెప్పుకోవడం ఆయన కూడా అలా అనడము ఇక్కడ టిఆర్ఎస్ ఆశ తమాషా గారు ముఖ్యమంత్రి మీద గద్దర్ లాంటివాళ్ళు పదిమంది గద్దర్లు వచ్చినా గజ్వేల్ లో ఏం చేయలేరు.






