117 Views రాజన్న సిరిసిల్ల జిల్లా 12 వార్డు చంద్రంపేట ప్రాథమిక పాఠశాల నూతన ఎస్ఎంసి చైర్మన్ గా ఈ కాంభోజ శ్రీధర్ ని కౌన్సిలర్ పాతూరి రాజిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందం ఎస్ఎంసి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైస్కూల్ చైర్మన్ అనవేని పర్షరాములు యాదవ్, రొండ్ల శ్రీనివాస్ రెడ్డి, కంది భాస్కర్ రెడ్డి,బీనవేని మల్లేశం,బీనవేని ఎల్లయ్య,పసుల ఎల్లయ్య,అనవేని ఎల్లయ్య,కాంభోజ ఆంజనేయులు,అనవేని మధు,కత్తెరపాక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు” Anugula […]
124 Views ఏటూరునాగారం, సెప్టెంబర్ 11 ఏటూరునాగారంలో మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వ ర్యంలో అమరవీరుల దినోత్స వం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.అమర వీరు లను స్మరిస్తూ బ్యానర్ చేత బూని నినాదాలు చేశారు.ఇట్టి కార్యక్రమంలో అధికారిని అప్సరున్నిసా బేగం,రేంజర్ నరేందర్ పలువురు సెక్షన్, బీట్,బేస్ క్యాంప్ అధికారులు పాల్గొన్నారు. Janapatla Jayaraju Janapatla Jayaraju
115 Viewsమార్కెటింగ్ ఉద్యోగాలు శనివారం డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ నీల రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి 35 సం లోపు వయసు ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ. 16 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ […]