మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది.
బీజేపీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
నేడు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స్ చౌరస్తా మరియు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజనిష్ జైన్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.





