గుర్రంపొడు మండలం కేంద్రానికి చెందిన సుమారు 24 కుటుంబాలు మరియు మాడుగులపల్లి మండలం, ధర్మాపురం గ్రామానికి చెందిన సుమారు 6 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై నేడు హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్
సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది
ఈ కార్యక్రమం లో గుర్రంపోడు మండల ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి, మండల సీనియర్ నాయకులు మేకల వెంకటరెడ్డి, మండల ఉపాధ్యక్షులు వెలుగు రవి, గుర్రంపోడు మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మోపూరి మురళి చారి, మండల యువజన నాయకులు కుప్ప పృథ్వీరాజ్, మేకల అమరేందర్ రెడ్డి,మోపూరి సైదిరెడ్డి, S.C సెల్ నాయకులు మేడి వెంకన్న,బిఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్.మహమూద్, మాడ్గులపల్లి నాయకులు ధర్మపురం వార్డ్ నంబర్ కన్నెబాయిన నాగరాజు, వీరబోయిన నాగరాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాసీం మైనార్టీ సెల్ సంయుక్త కార్యదర్శి షేక్ సయ్యద్ బాబా, షేక్ ఇస్మాయిల్,గుర్రంపోడు గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి రేపాక సైదులు తదితరులు పాల్గొన్నారు.




