ముస్తాబాద్, జనవరి 20, 24/7న్యూస్ ప్రతినిధి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టే శ్రీనివాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.




