263 Views
ముస్తాబాద్, జనవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): నెహ్రు యువ కేంద్ర సంఘటన్ యువజన కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా సలహా కమిటీ సభ్యునిగా ఎన్నిక చేసినందుకు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ కి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ కి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు బాధ నరేష్ తెలిపారు. No Slide Found In Slider.
Poll not found




