-
ముస్తాబాద్, జనవరి 19 (24/7న్యూస్ ప్రతినిధి) వేములవాడ మున్సిపల్ కార్యాలయానికి కరెంటు కట్ వేములవాడ మున్సిపల్ కార్యాలయం కరెంటు బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో సెస్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దాదాపు రూ.2. 50 కోట్ల బిల్లులు బకాయి ఉండడంతో అధికారులు కనెక్షన్ తొలగించారు. దీంతో మునిసిపల్ కార్యాలయం మూడు రోజులుగా జనరేటర్ సహాయంతో నడుస్తోందిని సమాచారం.
