ముస్తాబాద్, జనవరి 19 (24/7న్యూస్ ప్రతినిధి): తెర్లుమద్ది గ్రామానికి చెందిన తొగుటలక్ష్మి భర్త రామచంద్రం వయసు 55 సంవత్సరాలు వయసుగల మహిళ గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగాలేక పిచ్చిగా ప్రవర్తించుతు 19 శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయినదని మృతురాలి కొడుకు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించామని ముస్తాబాద్ ఎస్సై కే. శేఖర్ రెడ్డి తెలిపారు.
