ప్రకటనలు

పౌర సరఫరాల కమిషనర్ ను కలిసిన అదనపు కలెక్టర్

185 Views

రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ శుక్రవారంంహైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డిఎస్ చౌహన్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డిఎస్ చౌహన్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన తో భేటీ అయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు, భారత ఆహార సంస్థ కు సిఎంఆర్ త్వరితగతిన డెలివరీకి తీసుకుంటున్న చర్యలను అదనపు కలెక్టర్ వివరించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *