ముస్తాబాద్, నవంబర్ 20, (24/7న్యూస్ ప్రతినిధి) పట్టణంలో బిజెపి అభ్యర్థి రాణి రుద్రమకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్, పిఎసిఎస్ డైరెక్టర్ ఏళ్ళగిరిధర్ రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కమిటీ కారి పద్మ,మండల ఉపాధ్యక్షుడు ఎద్నూరి గోపికృష్ణ, పెంజర్ల కళ్యాణ్ యాదవ్, పప్పల శ్రీకాంత్, మీస స్వామి, ఓరగంటి సత్యం, మీస శంకర్, సత్తయ్య, దశరథం, బుర్ర శ్రీనివాస్ గౌడ్, మీసా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
