దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేశాము..గులాబీ శ్రేణుల కల సాకారమైంది..భారీ విజయం సాధించిన నేపద్యంలో జనవరి 2-01-2024 మంగళవారం రోజు మధ్యాహ్నం 1.00గంటలకు దుబ్బాకలోని కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి ఫంక్షన్ హల్ లో దుబ్బాక నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ ని గెలిపించిన శుభసందర్భంగా కృతజ్ఞత సభ నిర్వహించబడును..
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల, గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, బూత్, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు తరలివొచ్చి విజయవంతం చేయాలని కోరుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే దుబ్బాక, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్దిపేట