ముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని కనకదుర్గ హోల్ సేల్ చికెన్ సెంటర్ లో విక్రయిస్తున్న చికెను పేపర్ రేట్ ను అనుసరించకుండా డిసెంబర్ 31ను పురస్కరించుకొని ప్రజలందరూ సంతోషపడాలని నూతన సంవత్సర శుభసందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మాయొక్క సొంత షెడ్డులో గలవి కోళ్లును పండుగ సందర్భంగా కేవలం కిలో180రూ. దరకే ప్రజలకు చేరువలో ఉండాలని
పేపర్ రేట్ కంటే 50రూపాలు తక్కువ ధరలో ఇవ్వాలని ఆఫర్ పెట్టాము త్వరపడండి ఆఫర్, ఆఫర్, ఆఫర్… అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము…



