దుబ్బాక డిసెంబర్ 25:క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న సోలీపేట సతీష్.
దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి మండలంలో రామేశ్వరంపల్లి గ్రామ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోలీపేట సతీష్ రెడ్డి. వారితో పాటు మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిడిపల్లి రవి సీనియర్ నాయకులు పంజాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




