ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

381 Views

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని శ్రీనివాస్ అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్  మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.  స్థానికులు పాములపర్తి చిన్న బోయిని మల్లేష్ చిన్నబోయిని కృష్ణ చెక్కల రమేష్ మహేష్ తదితరులు ఉన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *