ముస్తాబాద్, డిసెంబర్19 (24/7న్యూస్ ప్రతినిధి) ఇసుక పర్మిషన్ ఇచ్చేది ఒక మండలానికి తరలించేది మరో జిల్లాకు.. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు. కళ్లకు కట్టినట్లు అక్రమంగా దుబ్బాక మండలానికి తరలిస్తున్న ఇసుక వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించిన ఫలితం శూన్యం.. అధికారులు తన చేతివాటం జులిపిస్తూ పట్టనట్లు వ్వవరిస్తున్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. దీంతోపాటు తహసిల్దార్ కార్యాలయాల యంలో కొందరు ప్రైవేటు ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ తాసిల్దార్ కార్యాలయంలయాన్ని ఒక వ్యాపారంగా మలుచు కుంటు న్నారని అనేకమైన ఆరోపణలు వెలువెత్తాయి. ఇప్పటికైనా పై అధికారులు చొరవ తీసుకొని ఒకే కార్యాలయంలో సంవత్సరాల తరబడి ప్రైవేట్ ఉద్యోగులు ఒకే కార్యాలయంలో బదిలీలు లేకుండా విధులు నిర్వహిస్తూ తమలైన శైలిలో వ్యవహారం నడుపుతున్న పై అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని సంబంధిత మండల వాసులు ఆరోపిస్తు న్నారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాంట్రాక్ట్ ఉద్యోగులను మారుస్తారా లేదో చూడాల్సిందే నంటున్నా పలువురు.
