సిరిసిల్ల పట్టణంలో ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు వాహనాల తనిఖీ నిర్వహించారు ఇందులో 48 వాహనాలకు నంబర్ ప్లేటు మరియు హెల్మెట్ లేని వాహనాలకు నంబర్ ప్లేట్ బిగించి ఆయన వాహనదారులను పంపించారు ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 8 మంది చేశారు
202 Views ముస్తాబాద్, జూన్ 17, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కనమేని చక్రధర్ రెడ్డి విద్యార్థులకు అక్షరాభ్యాసం వివరిస్తూ పిల్లలతోపాటు పలకా, బలపం పట్టి అక్షరాలను దిద్దించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించనున్న సంప్రదాయ కార్యక్రమంలో ముస్తాబాద్ కనమేని చక్రధర్ రెడ్డి సమక్షంలో పాఠశాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా కార్యక్రమాన్ని జరిపించారు. ఈకార్యక్రమంలో బిజెపి మండలం అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ […]
157 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బందికి బుధవారం రక్త నమూనాలు సేకరించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజు, సూపర్ వైజర్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ ప్రభాకర్, ల్యాబ్ టెక్నీషియన్ శ్యాం కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు…. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
117 Views– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి దౌల్తాబాద్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మృతుల కుటుంబాలకు ప్రజాహిత ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. అలాగే […]