*ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ పరిదిలోని 7 వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ నాయక్,9 వ వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత-కిషన్, 19 వ వార్డు కౌన్సిలర్ వంగపల్లి అనిత- రవీందర్ రావు, 22 వ వార్డు కౌన్సిలర్ మేరుగు మహేశ్వరి -శ్రీనివాస్ ,25 వ వార్డు కౌన్సిలర్ మీనాజ్,26 వ వార్డు కౌన్సిలర్ నాంపల్లిమాధవి- శ్రీనివాస్, 27 వ వార్డు కౌన్సిలర్ సిరికొండ పద్మ-కొండల్ రావు, 34వ వార్డు కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ, మరియు BRS పార్టీ కి చెందిన నాయకులు ఖాజామియా,బోడ ధర్మేందర్, తూముల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.*
