ముస్తాబాద్, డిసెంబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణాశాఖ మంత్రి వర్యులు పొన్నంప్రభాకర్ ను హుస్నాబాద్ లో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లబాల్ రెడ్డి ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, మండల యువత అధ్యక్షులు రంజాని నరేష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోవర్ధన్ నాయక్, యూత్ మండల నాయకులు మిరుదొడ్డి భాను, సోషల్ మీడియా వారియర్ ఏదునూరి భాను తదితరులు పాల్గొన్నారు.
