ముస్తాబాద్, డిసెంబర్ 11 (24/7న్యూస్ ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన ద్వితీయ పదవులతో కూడిన (వార్డ్ మెంబర్) బిజెపి నాయకుడు ఇటుగ్రామశాఖ అధ్యక్షుడుగా ఏళ్ల తరబడి బిజెపి పార్టీని తన ప్రాణంగా నమ్ముకున్న ఊరడి రాజు ఆధ్వర్యంలో, సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి జన్మదిన సందర్భంగా మర్యాదపూర్వకముగా కలిసి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యాలయ సహాయక కార్యదర్శి బాద నరేష్, గున్నాల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
