వర్గల్ మండల్ డిసెంబర్ 11 :వర్గల్ అన్నపూర్ణ సమేత స్వయంభు శంబులింగేశ్వర ఆలయంలో కల్యాణోత్సవం, అగ్నిగుండ ప్రవేశం, పల్లకి సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
96 Views ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ […]
152 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ లో రామాంజనేయ దేవాలయానికి కోరుట్ల పేటకు చెందిన గండ్ర విభాకర్రావు రెండు లక్షల రూపాయలు, కల్వకుంట్ల నాగేశ్వరరావు ఒక లక్ష ఒక వెయ్యి ఒక వంద పదకొండు రూపాయలు, రామగిరి ఉమాదేవి తిరుపతి రావు గారు ఒక లక్ష రూపాయలు, రామగిరి మాధవరావు ఒక లక్ష రూపాయలు, రామగిరి పెద్ద కిషన్ రావు రెండు లక్షలు రామగిరి జీవన్ ఒక లక్ష రూపాయలు, రామగిరి కిషన్ రావు లక్ష రూపాయలు, […]
355 Viewsటీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆట, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఎవరి నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ ద్వారా అది మరోసారి రుజువైంది. ఇన్‌స్టాలో భారత సారథి కోహ్లీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 150 మిలియన్ మార్క్‌ను దాటేసింది. దీంతో ఈ మార్కు దాటిన తొలి […]