24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11)
సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బి ఆర్అ ఎస్ అధినేత కెసిఆర్ ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరి వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్ ఉన్నారు.





