ప్రాంతీయం

మాజీ సీఎం మెరుగుపడాలని పూజలు…

276 Views

ముస్తాబాద్, డిసెంబర్ 9 (24/7న్యూస్ ప్రతినిధి) చీకోడ్ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం మెరుగుపడాలని ప్రజలతో కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొమ్మన ఆంజనేయులు, బనక నాగరాజు పడిగే అంజనేయులు మాజీ సర్పంచ్ కొంపల్లి శ్రీనివాస్, కోటగిరి దేవేందర్, పొగులవెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *