Breaking News రాజకీయం

పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు  పర్యటన వివరాలు

73 Views

*08.30 – ఖమ్మం – జడ్పి సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి పక్కన.* చాకలి ఐలమ్మ వర్ధంతి హాజరవుతారు

*09.00 -రఘునాధపాలెం ప్రగతి ప్రైడ్.* ప్రైవేట్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు

*09.50 ఖమ్మం – ఎస్పి స్టేడియం.* ఖేలో ఇండియా ఖమ్మం జిల్లా మహిళల లీగ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవం.

*10.10 – ఖమ్మం – ఎన్.ఎస్.పి క్యాంపు.* పి ఆర్ టి యు కార్యాలయ భవనం ప్రారంభోత్సవం.

*10.50 -ఖమ్మం – ముస్తఫా నగర్.* హోటల్ ప్రారంభోత్సవం

*11.05 -ఖమ్మం – కొత్తూరు, బోనకల్ రోడ్.* ఎం ఎం ఆర్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం

*11.30 – ఏ ఆర్ ఆర్ – ముదిగొండ (వి) ముదిగొండ (ఎం).* సత్యసాయి రైస్ మిల్లు ప్రారంభోత్సవం.

* 12.00 – మధ్యాహ్నం ఖమ్మం జూబ్లీ క్లబ్, జూబ్లీపుర.* షటిల్ ఆడిటోరియం ప్రారంభోత్సవం

*12.30 -ఖమ్మం మేదరి బజార్,39 డివిజన్.* ప్రైవేట్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు

*01.00 -ఖమ్మం ఎస్ ఆర్ గార్డెన్స్.*
ప్రైవేట్ ప్రోగ్రామ్‌కు హాజరవుతారు

*సాయంత్రం 04.00 ఖమ్మం బొక్కలగడ్డ,47 డివిజన్.* మున్నేరు వరద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ.

*07.00 – ఖమ్మం వి డి ఓ లు కాలనీ.* ప్రైవేట్ పేరు హాజరవుతారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *