నేరాలు

బండరాయిలతో మోది హత్య…

147 Views
  1. ముస్తాబాద్/అక్టోబర్/23; ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చిన్న బాలు నారాయణ/తండ్రి బాలయ్య వయస్సు 42 సంవత్సరాలు! అనే అతడిని అదే గ్రామానికి చెందిన మానుక రాజు, చాకలి శంకర్ అనువారు పాత చిన్న చిన్న గొడవలు మనసులో పెట్టుకొని చంపాలని ఉద్దేశంతో కట్టేతో, బండరాయితో కొట్టి బండ రాయితో మోది హతమార్చారని మృతుని తల్లి చిన్నబాలు ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా మృతుడు చిన్న బాలు నారాయణ సంవత్సరం క్రితం సబ్ స్టేషన్ ఆపరేటర్ నగునూరి శ్రీనివాసును హత్య చేయగా జైలుకు వెళ్లి వచ్చాడని ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7