సిద్దిపేట జిల్లా అక్టోబర్ 23
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మిరుదొడ్డి మండలము కాసులబాద్ గ్రామానికి చెందిన బిట్ల ప్రసాద్ ఏరియా ఆసుపత్రిలో విధి నిర్వహణకు సోమవారం ఉదయం బయలుదేరాడు.ధర్మ వరం దగ్గర పొగ మంచు కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతచెందాడు.సమాచారం అందుకున్న మిరుదొడ్డి పోలీసులు
సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు.
