167 Views జగదేవపూర్ విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అని జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తిగుల్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, బాల్య వివాహాలు , రోడ్డు భద్రత, సైబర్ నేరాలు మహిళా భద్రత,ఈవ్ తీసింగ్** షీటీమ్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా *సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి* మాట్లాడుతూ కమ్యూనిటీ […]
157 Viewsముస్తాబాద్ డిసెంబర్ 01, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జరగబోతున్న ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమానికి సిరిసిల్ల ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శీలంరాజు, మెరుగు హనుమంత్ గౌడ్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, కస్తూరి కార్తీక్ రెడ్డి, ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విగ్రహంవద్ద బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ చేతులమీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ముస్తాబాద్‌లో పలు గ్రామాల గురించి చర్చించి కేటీఆర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎలాంటి […]
135 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శ్రీరాముల మైసవ్వ మరణించగా సర్పంచ్ అయ్యగారి నర్సింలు శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేలు రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమయ్య గారి సత్యం, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రారెడ్డి, వార్డు మెంబర్లు పంజాల బాల్ నర్సగౌడ్, బిక్షపతి, తలారి నర్సింలు, నాయకులు దశరథం, నాగరాజు, కృష్ణ […]