ప్రాంతీయం

పేదింటి పెండ్లికి పుస్తెమట్టెలు వితరణ…

475 Views
ముస్తాబాద్, డిసెంబర్ 31 (24/7న్యూస్ ప్రతినిధి) సేవలాల్ తండాలో జరుగుతున్న పేదింటి ఆడపడుచుకు పెండ్లికి సాయం అందించారు. అందించిన వారిలో జనగామ శరత్ రావు ఆద్యంలోని పుస్తెమెట్టెలు, డాక్టర్ చందర్ క్వింటాల్ బియ్యం, నందు రెడ్డి, గ్రామసర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షులు లకావత్ నర్సింలు, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ మూడవ రెడ్డి నాయక్,  డైరెక్టర్ కట్టబాబురావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగుల శీను రవి తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *