ప్రాంతీయం

జనసంచారంలో తపాకాయలు విక్రయాలు నిబంధనలు గాలికి…

521 Views

ముస్తాబాద్, నవంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) నిబంధన ఉల్లంఘించి జనసంచార ప్రదేశాలలో టపాసులు విక్రయం.. ముస్తాబాద్ మండల కేంద్రంలో తపాకాయల దుకాణం గ్రామపంచాయతీ అనుమతి తీసుకోకుండా జనసంచారంలో ప్రభుత్వశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఉండి నిబంధనలు విరుద్ధంగా ఎటువంటి ప్రమాద జాగ్రత్తలు పాటించకుండా వాయు కాలుష్యానికి ప్రమాదకరమైన బేరియం నైట్రేట్‌తో చేసిన టపాసులు పండగ రోజు కాల్చడంతో సాధారణ రోజులుకన్నా నాలుగురెట్లు అధికంగా కాలుష్యం రెట్టింపు అవడం తెలిసిన అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. శివకేశవ ఆలయం అభివృద్ధి కొరకు తపాకాయల టెండర్లు రెండు రోజులు అనుమతులు ఇచ్చినప్పటికిని సంవత్సరం పొడుగునా టపాకాయలు అధిక ధరలతో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *