రామగుండంలో నిర్మించబోయే 800 మెగావాట్ల ఆధునిక థర్మల్ పవర్ ప్లాంట్ ను సింగరేణి సంస్థ ద్వారా నిర్మించాలని
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కోరిన మంత్రులు, ఎమ్మెల్యేలు
సానుకూలంగా స్పందించి ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థ ద్వారా స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ స్టేషన్ ఉపయోగ పడుతుంది ఈ రకంగా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, రాజ్ ఠాగూర్ సింగ్, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, రాందాస్ నాయక్, మట్టా రాగమయి పాల్గొన్నారు.





