రాజకీయం

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులతో బిజెపి అభ్యర్థి రఘునాథ్

287 Views

మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు నాకు అవకాశం కలిపిస్తే JNTU ఇంజినీరింగ్ క్యాంపస్ ఏర్పాటు చేసి ఉన్నత విద్య కలిపిస్త- రఘునాథ్ వెరబెల్లి.

ఈరోజు బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి గారు మంచిర్యాల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల ఉపాద్యాయుల బృందంతో కలవడం జరిగింది.

మంచిర్యాల పట్టణంలోని స్కూల్స్ పరిస్థితి చాలా దయానియంగా ఉంది. మంచిర్యాల పట్టణంలో అన్ని వసతులు ఉన్న ఉన్నత విద్యకు ఇక్కడ విద్యా సంస్థలు లేకపోవడం గత పాలకుల అసమర్ధతకు నిదర్శనం.

నాకు అవకాశం కలిపిస్తే JNTU ఇంజనీర్ క్యాంపస్ మరియు వివిధ ఉన్నత విద్య సంస్థలు ఏర్పాటుకు కృషి చేసి విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తానని రఘునాథ్ గారు తెలిపారు.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *