తుంగతుర్తి నవంబర్ 24:ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్కి తుంగతుర్తి మండలం లోని గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తి మండలం లో మా గ్రామం వెలుగుపల్లి లో మరియు, కేశవపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన గాదరి కిశోర్ కుమార్
తుంగతుర్తి బి ఆర్ యస్ ఎమ్మెల్యే అభ్యర్థి.
ఆయా గ్రామ ప్రజలు వీరతిలకం దిద్ది, మహిళలు మంగళహారతులతో, కోలాటాలతో, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.