సిద్దిపేట జిల్లా అక్టోబర్ 20
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రచయత పరశురామ్ రూపొందించిన సలాం కేసిఆర్ పాటల సీడినీ సీఎం కేసిఆర్ ఆవిష్కరించారు.డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డీ కేసిఆర్ ప్రగతిపధం పాటలను పరశురామ్ తో రాయించారు.గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ సమావేశంలో ఈ సీడి ఆవిష్కరన కార్యక్రమం జరిగింది.
