రాజకీయం

బి జె పి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

111 Views

ఎల్లారెడ్డిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మునుగోడులో టిఆర్ఎస్ గుండాలు చేసిన దాడికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈటల రాజేందర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ గడీల పాలనకు అవినీతి పాలన ను కుటుంబ పాలన ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు ఒక ఉద్యమ నాయకుడి పై దాడి పిరికిపంద చర్య.దాడికి ప్రతి దాడి తప్పదని హెచ్చరిస్తున్నాం ఎన్ని అడ్డంకులు సృష్టించిన రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమని ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి మద్దుల బుగ్గారెడ్డి చందుపట్ల లక్ష్మారెడ్డి కృష్ణ హరి గడ్డం రవి బొమ్మాడి స్వామి ఉడుగుల యాదగిరి వంగల రాజు దుస శ్రీనివాస్ చందుపట్ల రాజిరెడ్డి ధరావత్ రవి నాయక్ బోడవత్ రవి నాయక్ కార్తీక్ కిరణ్ నాయక్ మానుక రాజు సాయి సాగ లక్ష్మణ్ మిర్యాల కార్ రవి అనిల్ తదితరులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7