మంచిర్యాల నియోజకవర్గం
మంచిర్యాల పట్టణం హమాలీవాడ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి సతీమణి వెరబెల్లి స్రవంతి ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి మంచిర్యాల అభివృద్ది కొరకు మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది.
