రాజకీయం

బిఆర్ఎస్ పార్టీలో చేరికల సునామీ

190 Views

పెద్దపల్లి నవంబర్ 5:పెద్దపల్లి నియోజకవర్గం,బీఆర్ఎస్ పార్టీలో చేరికల సునామీ.

పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓదెల మండలం రూప్ నారాయణ పేట గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ కి చెందిన గౌడ సంఘం అధ్యక్షులు అరెల్లి సమ్మయ్య గౌడ్ పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో నస్పూరి రామస్వామి, దేవేందర్ రావు, శ్యామ్ రావు ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *