రాజకీయం

దండేపల్లి మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

243 Views

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లి మండలం లోని నాగసముద్రం, మాకులపేట, వెల్గనూర్, నంబాల గ్రామం లో  టిఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
సీఎం  కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రజలను కోరారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *