ముస్తాబాద్, నవంబర్ 21 (24/7 న్యూస్ ప్రతినిధి)0 నేడే మండల కేంద్రంలో నిర్వహించే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేటీఆర్ రోడ్ షో రూట్ మ్యాప్ ని సోమవారం పరిశీలించిన ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, పిఏ కుంబాల మహేందర్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, సీనియర్ నాయకుడు తాళ్లరాజు, నందు రావు తదితరులు ఉన్నారు.
