ముస్తాబాద్, జూలై 9 (24/7న్యూస్ ప్రతినిధి): నాయకుడంటే ప్రజాసమస్యల కోసం పరిష్కార దిశగా పోరాడుతూ ప్రజలకోసం ఎంత సాహసమైనా చేయాలి. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వారికి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలి. అంతేకానీ కీడు తలపెట్టరాదు. పార్టీలో నిస్వార్థగా పనిచేస్తున్న నాయకుడు సోషల్ మీడియాలో అనుక్షణం పార్టీకి సేవలు అందిస్తూ
యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికై తోడ్పడుతూ చీమకైనా హాని తలపెట్టకుండా ప్రజలకు వెన్నంటు నిలబడే నాయకుడే ఆబానుడే… ఈభాను???? చంద్రుడు???? ఉదయం సూర్యుడు, రాత్రి చంద్రుడు ఈ నాయకుడి పేరులోనే ఉంది అర్థం అలాంటి నాయకుడినే ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలుస్తున్నాడు.




