ప్రాంతీయం

గోదారంగనాథల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క

33 Views

మంచిర్యాల నియోజకవర్గం.

గోదారంగనాదూల కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క, మంచిర్యాల ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షురాలు.

మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో గోదారంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు  సీతక్క, మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు,కార్యకర్తలు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్