ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన కథలిక్ ఫాథర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం క్యాథలిక్ ఫాదర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే కెపి ఆనంద్ ని నివాస గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే 100 రోజుల ప్రగతియాత్ర
దిగ్విజయంగా పూర్తిచేసిన సందర్భంగా వారికీ అభినందనలు తెలుపుతూ రానున్న ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా బారి మెజారిటీతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కాథలిక్ ఫాదర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోలమారి ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సి.హెచ్ బుచ్చయ్య, ఫాదర్స్ బెంజిమెన్, చెన్నయ్య, జోగి రెడ్డి, జోసెఫ్, రాజశేఖర్, సి.హెచ్ జయరాజ్, మరియు సంగం పెద్దలు నిర్వహించారు.
