మంగపేట, సెప్టెంబర్ 06
మంగపేట మండలం రమణక్క పేట సిఎస్ఐ చర్చి కాలనీలో బి ఆర్ఎస్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇల్లందుల సాంబయ్య రాధ దంపతుల కుమార్తె స్పందన పుష్పలంక రణ వేడుకకు సోసైటీ చైర్మన్ తోట రమేష్ శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ హాజరై నూతన వస్త్రా లంకరణ జరుపుకుంటున్న స్పందనను ఆశీర్వాదించారు.ఈ కార్యక్ర మంలో ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్, యూత్ అధ్యక్షులు గుమ్మల వి ర స్వామి,రాజుపేట గ్రామ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు,కర్రీ శ్రీను, మంచాల నాగేంద్ర కుమార్, ఇందారపు రమేష్,మునిగేల మహేష్,తదితరులు పాల్గొన్నారు.