ప్రాంతీయం

70 కోట్ల బీసీలకు అస్తిత్వాన్ని ప్రకటించాలి…

121 Views
  1. ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్ 19 రాజన్న సిరిసిల్ల పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించంచారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచల రవి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్రను ఈనెల 24 నాడు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశంలో 70 కోట్ల బీసీల అస్తిత్వానికి సంబంధించి బీసీ గణంపై ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాన్ని ప్రకటించాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు భారత జూడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్రను మేము సాగదీస్తున్నాము అదే సమయంలో దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల ఆకాంక్ష పైన రాహుల్ గాంధీ నేటి వరకు స్పంది స్పందించకపోవడం బాధాకరమైన విషయం అన్నారు బీసీలకు ఇవ్వవలసిన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అడగవలసిన ప్రధాన ప్రతిపక్షం అడగడం లేదు అన్నారు బీసీలు అంటే కాంగ్రెస్కు బిజెపికి లెక్క లేదా అని బీసీలపై రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రకటించాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నామని ఆరోపించారు. లేకపోతే పాదయాత్రలో నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ మండల అధ్యక్షుడు మట్టి నరేష్ మరియు నాయకులు అల్లే నిరాజ్ బత్తిని రోహిత్ గౌడ్, దుబ్బాక అజయ్ కుమార్, బోనాల క్రాంతి, కోతల గణేష్ , బొమ్మగారి రాకేష్, కాయితి, భాస్కర్, కొక్కుల సాగర్, కొక్కుల గణేష్ తదితరులు పాల్గొన్నారుబీసీలపై స్పష్టత అయిన కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రకటించాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పాదయాత్రలో నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు,
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్