రాజకీయం

రాంనగర్, టీచర్ కాలనీలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం

299 Views

మంచిర్యాల నియోజకవర్గం

మంచిర్యాల పట్టణం రామ్ నగర్, టీచర్స్ కాలనీ మరియు కాలేజ్ రోడ్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రఘునాథ్ వెరబెల్లి  ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *